"ప్రేమలేఖ రాశా నీకంది వుంటది" అంటూ తను రాసిన ప్రేమ లేఖ గురించి ప్రియురాలి అభిప్రాయాన్ని అడుగుతున్న ప్రేమికుడి ఈ ప్రేమలేఖ "ముత్యమంత ముద్దు" సినిమాలోది . ప్రేమ గురించి భిన్నాభిప్రాయాలున్న ఇద్దరు వ్యక్తుల కధ.. నాకు చాలా ఇష్టమైన సినిమా, నవల కూడా. ఈ పాటలో సీత బాగుంటుంది.. ఈ ఒక్క పాటలోనే కాదు సినిమా అంతా కూడా సీత చీరలు, మేకప్ చాలా బాగుంటుంది అచ్చం తెలుగింటి దీపంలాగా ..
ప్రేమలేఖ రాశా నీకంది వుంటది
చిత్రం:  ముత్యమంత ముద్దు (1989)
సంగీతం:  హంసలేఖ
రచయిత:  వేటూరి
గానం:  బాలు, జానకి
 

 

 
 
 

 



 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి