.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

1, డిసెంబర్ 2011, గురువారం

అరెరె అరెరె మనసే జారే అరెరె అరెరె వరసే మారే



అరెరె అరెరె మనసే జారే



చిత్రం - హ్యాపీ డేస్ (2007)
సంగీతం - మికీ జె మేయర్ 
గీతరచన - వనమాలి 
గానం - కార్తీక్


6 కామెంట్‌లు:

  1. రోజూ కొత్త కొత్త పాటలతో మీ టపా రెడీ..ఈ డే హాపీనే..

    రిప్లయితొలగించండి
  2. నా కొత్త కొత్త పాటల టపాలతొ మీ డే హాపీడే అయినందుకు నేను కూడా హాపీ జ్యోతిర్మయి గారు..
    Thankyou..

    రిప్లయితొలగించండి
  3. ఈ సినిమాతో నాకు వ్యక్తిగతమయిన అనుభూతులు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాని తమిళంలో మా కాలేజీ లోనే తీసారు. కమలిని బదులు అందులో అంజలా అనమాట! తనని చూడటం కోసం మా మగ మాష్టార్లు మా క్లాసులకి వచ్చే వారు కాదు! పైగా షూటింగ్ అంతా మా పక్క క్లాసులోనే! భలే సందడిగా ఉండేదిలెండి! ఒకసారి నేను చూసుకోకుండా ఒక లైటుని పడేసా ఆ రోజు నా వల్ల మొత్తం షూటింగ్ కూడా కేన్సిల్:)

    రిప్లయితొలగించండి
  4. ఐతే ఈ హాపీడేస్ తో మీ హాపీడేస్ చాలా ముడిపడి వున్నాయన్నమాట..
    మొత్తానికి నా హాపీడేస్ టపా మీ Sweet Memories ని గుర్తుచేసినందుకు, మీ వ్యక్తిగతమైన అనుభూతులు నాతో పంచుకున్నందుకు
    నేను చాలా హాపీ రసజ్ఞ గారు..
    మీ స్పందనకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  5. naku ee cinema chala istam andi...paatalato unna anubadam gurtu vachhindi.oka tapa rasta anni...

    రిప్లయితొలగించండి
  6. "సాయి" గారు మీ స్పందనకు ధన్యవాదములు
    ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ కి ఈ సినిమాతో అనుబంధం వుంటుంది అనుకుంటాను..
    ఐతే మీకు కూడా వున్నాయన్నమాట 'SweetMemories'
    మరి తొందరగా రాసెయ్యండి మీ బ్లాగ్ లో మీ మధురానుభూతులు మేము కూడా తెలుసుకుంటాము..

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.