.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Sunday, January 29, 2012

స్వరనీరాజనం - వేటూరి Hit Songs


అక్షరమే శ్వాసగా తెలుగు పాటను సుసంపన్నం చేసిన మహనీయుడు వేటూరి ..
మధుమాస వేళలు,మరుమల్లె తోటలు
కొమ్మ కొమ్మకు సన్నాయిలు,రాగాల పల్లకిలో కోయిలమ్మలు
ఎదలోని సొదలా,కదిలేటి నదిలా,కడలి నురగలా,కలల వరదలా
సినీ కవిత్వాన్ని కమనీయం చేసిన వేటూరి గారి జయంతి సందర్భంగా
నాకు నచ్చే కొన్ని పాటలు నా సంగీత ప్రపంచంలో ...


Hits Of Veturi




Related Posts Plugin for WordPress, Blogger...