.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

శోభన్ బాబు






నర్తనశాల - 1963

వీరాభిమన్యు - 1965

పూలరంగడు - 1967

సత్తెకాలపు సత్తెయ్య - 1969

చిన్ననాటి స్నేహితులు - 1971

 చెల్లెలి కాపురం - 1971

కధానాయకురాలు - 1971

అమ్మమాట - 1972
ఎప్పుడూ మీ పాఠాలంటె ఎలాగండి సార్

కాలం మారింది - 1972

మానవుడు..దానవుడు -1972
అణువు అనువున వెలసిన దేవా 
 
శారద - 1973

డాక్టర్ బాబు - 1973

జీవనతరంగాలు - 1973

పుట్టినిల్లు ..మెట్టినిల్లు - 1973

ఇదాలోకం - 1973  

చక్రవాకం - 1974

కన్నవారి కలలు - 1974
కుశలమా నీకు కుశలమేనా 
 
జీవనజ్యోతి - 1975
రాధా అందించు నీ లేత పెదవి

జీవితనౌక - 1976
వేయి దీపాలు నాలోన వెలిగితే

రాధాకృష్ణ - 1978
నీ వలపే బృందావనం 

కార్తీకదీపం - 1979
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం

 గోరింటాకు - 1979
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటిరాగాలు ఉన్నాయి 

ఇల్లాలు - 1981
ఓ బాటసారి ఇది జీవిత రహదారి

స్వయంవరం - 1982 
నేనిక్కడా నువ్వక్కడా కనులిక్కడా కలలక్కడా
ఆకాశం ఎందుకో పచ్చబడ్డది 
హరివిల్లూ పొదరిల్లు చుక్కలు ఆకాశం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
ముసుగేసిన మబ్బులలో 

ప్రేమసంకెళ్లు - 1982
మెరుపులా మెరిశావు వలపుల కలిశావు

దేవత - 1982
ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో
చల్లగాలి చెప్పేది ఏమని

తోడు నీడ - 1983 
నా తోడువై ... నా నీడవై..

రాజ్ కుమార్ - 1983

అభిమన్యుడు - 1984
సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు

మహారాజు - 1985
చిరునవ్విస్తా శ్రీవారికి 

జాకీ - 1985 
అలా మండిపడకే జాబిలీ

జీవనపోరాటం - 1986
మరువకుమా అనురాగం మనుగడలో మకరందం

జీవనరాగం - 1986
ఒక కొమ్మకు పూచిన పువ్వులం

విజృంభణ - 1986
జీవితం ప్రతిపధం సమరమై సాగనీ

సంసారం - 1988
కొమ్మలో కోయిల సరిగమలు



వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.