.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

నాగార్జున






విక్రం -  1986

సంకీర్తన -   1987


ఆఖరి పోరాటం - 1988
తెల్లచీరకుతకధిమి  తపనలు 
    స్వాతి చినుకు సందె వేళలో


 జానకి రాముడు - 1988
శివ - 1989

ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
 సరసాలు  చాలు శ్రీవారు వేళ  కాదు 

 ప్రేమయుద్ధం - 1990
 స్వాతీ ముత్యపు జల్లులలో

నేటి సిద్ధార్థ - 1990
ఓసి మనసా నీకు తెలుసా 

నిర్ణయం - 1991 

 హలో గురూ ప్రేమకోసమేరోయ్ జీవితం 
 మిల మిల మెరిసెను తారా
ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం  
 
కిల్లర్ - 1992 
 ప్రియా ప్రియతమా రాగాలు

అంతం - 1992

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
 నీ నవ్వు చెప్పింది నాకు

రక్షణ - 1993
ఏ జన్మదో ఈ సంబంధమూ 

వారసుడు - 1993
ధీన్ తనక ధీన్‌ ధీన్ తనక ధీన్ 

 గోవిందా గోవింద 
 అందమా అందుమా 

 హలో బ్రదర్ - 1994
ప్రియరాగాలే గుండెలోన మోగుతున్న

క్రిమినల్ - 1995
తెలుసామనసా ఇది  ఏనాటి అనుబంధమో

సిసింద్రి -1995
 ఆటాడుకుందాం రా అందగాడా

 నిన్నే పెళ్ళాడతా - 1996

కన్నుల్లో నీ రూపమే
ఎటోవెళ్ళిపోయింది మనసు

చంద్రలేఖ - 1998
సాహసమేచెయరా ఢింభకా

ఆవిడా మా ఆవిడే - 1998
ఓం నమామి అందమా

రావోయి చందమామా - 1999
స్వప్న వేణువేదో సంగీతమాలపించే 

సీతారామరాజు -1999
 శ్రీవారు దొరగారు ఏంటండీ మీ పేరు 

ఆజాద్ - 2000
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా

నిన్నే ప్రేమిస్తా - 2000

గుడి గంటలు మ్రోగిన వేళా
ఒక దేవత వెలసింది నా కోసమే

నువ్వు వస్తావని - 2000

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
మేఘమై నేను వచ్చాను 
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని  
 కొమ్మ కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది  

ఆకాశవీధిలో - 2001
వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే

సంతోషం - 2002

దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా
నువ్వంటే నాకిష్టమని
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా

 మన్మధుడు - 2002

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
 నా మనసునే  మీటకే నేస్తమా
 చెలియా చెలియా చేజారి వెళ్లకే 

శివమణి - 2003
మోనా మోనా నీలా కనుల సోనా

మాస్ - 2004
నాతో వస్తావా నాతో వస్తావా

 నేనున్నాను - 2004
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో 

కింగ్ - 2008
 చూపుచాలు ఓ మన్మధుడా

ఢమరుకం - 2012
 నేస్తమా నేస్తమా నువ్వే

మనం - 2014
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
కనిపెంచినా మా అమ్మకే 




వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.