.
25, అక్టోబర్ 2020, ఆదివారం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
24, అక్టోబర్ 2020, శనివారం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరి వరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
సురవరహర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజ భుజదండ నిపాటితఖండ విపాటితముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి రణ దుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచార ధురీణమహాశివదూతకృత ప్రమతాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి శరణాగత వైరివధూవర వీరవరాభయ దాయికరే
త్రిభువన మస్తకశూలవిరోధి శిరోధికృతామల శూలకరే
దుమి దుమి తామర దుందుభినాదమహోముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి నిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషితశోణితబీజసముద్భవశోణితబీజలతే
శివ శివ శుంభ నిశుంభమహాహవతర్పిత భూతపిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
ధనురనుసంగరరక్షణసంగపరిస్ఫురదంగనటత్కటకే
కనకపిశంగ పృషత్కనిషంగ రసద్భటశృంగ హటావటుకే
కృత చతురంగబలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్వటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
సురలలనాత తథేయి తధేయి తథాభినయోత్తమనృత్యరతే
హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమితప్రేమభరే
ధిమికిటధిక్కటధిక్కటధిమిధ్వనిఘోరమృదంగనినాదలతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
జయ జయ జప్య జయేజ్ఞయశబ్దపరస్తుతితత్పర విశ్వనుతే
ఝణఝణఝింఝిమిఝింకృతనూపురశింజితమోహితభూతపతే
నటితనటార్ధనటీనటనాయకనాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి సుమనసుమనసుమనసుమనసుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకర వక్త్రవృతే
సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
మహితమహాహవమల్లమతల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లికపల్లికమల్లికఝిల్లికభిల్లికవర్గవృతే
సృతకృతఫుల్లసముల్లసితారుణతల్లజపల్లవసల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అవిరళగండగళన్మదమేదురమత్తమతంగజరాజగతే
త్రిభువనభూషణభూతకళానిధిరూపపయోనిధిరాజసుతే
అయి సుదతీజనలాలసమానసమోహనమన్మధరాజమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కమలదళామలకోమలకాంతిబలాకలితాతులఫాలతలే
సకలవిలాసకళానిలయక్రమకేళికలత్కలహంసకులే
అలికులసంకులకువలయమండలమౌళిమిలద్వకులాలికులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కలమురళీరవవీజితకూజితలజ్జితకోకిలమంజుమతే
మిలితమిలిందమనోహరగుంజితరాజితశైలనికుంజగతే
నిజగణభూతమహాశబరీగణరంగణసంభృతకేళితతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కటితటపీతదుకూలవిచిత్రమయూఖతిరస్కృతచంద్రరుచే
ప్రణతసురాసురమౌళిమణిస్ఫురదంశులసన్నఖసాంద్రరుచే
జితకనకాచలమౌళిపదోఝితదుర్ధరనిర్ఝరతున్డకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
విజితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే
కృతసురతారకసంగరతారకసంగరతారకసూనునుతే
సురథసమానసమాధిసమానసమాధిసమానసుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయస్స కథం న భవేత్
తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కనకలసత్కలశీకజలైరనుషి..తి తెఢ్గణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభతటీపరిరంభసుఖానుభవం
తవ చరణం శరణం కరవాణి నతామర వాణి నివాశి శివే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే
తవ విమలేందు కలం వదనేందు మలం సకలం ననుకూలయతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
మమ తు మతం శివ నామ ధనే భవతీ కృపయా కుముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే
అయి మయి దీనదయాళు తయాకృప యైవ త్వయాభవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాను మితాసిరతే
యదుచిత మత్ర భవ త్యురరీ కురుతా దురుతాప మపా కురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే
23, అక్టోబర్ 2020, శుక్రవారం
ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్జ్వలా
22, అక్టోబర్ 2020, గురువారం
ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం
ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం
బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం
మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్
ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాఙ్గుళీయలసదఙ్గుళిపల్లవాఢ్యామ్
మాణిక్యహేమవలయాఙ్గదశొభమానాం
పుణ్డ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్
ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం
భక్తేష్టదాననిరతం భవసిన్ధుపొతమ్
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాఙ్కుశధ్వజసుదర్శనలాఞ్ఛనాఢ్యమ్
ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్
విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి
యః శ్లొకపఞ్చకమిదం లలితామ్బికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనన్తకీర్తిమ్
21, అక్టోబర్ 2020, బుధవారం
20, అక్టోబర్ 2020, మంగళవారం
19, అక్టోబర్ 2020, సోమవారం
ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మా మా కనకదుర్గమ్మా
18, అక్టోబర్ 2020, ఆదివారం
Jaago Bhairavi - Navaratri Songs
17, అక్టోబర్ 2020, శనివారం
బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ బంగారు పల్లకిలో
స్వాగతం
చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..
రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.
ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..
ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.
♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ అనిపించినా పాటలు నాకు మంచి తోడు.
♪♥♫ రాజి ♪♥♫
రాగాలపల్లకి
- అమ్మ పాటలు (1)
- దేశభక్తి గీతాలు (3)
- పండుగలు-శుభాకాంక్షలు (26)
- పాటలు ... ప్రేమలేఖలు (2)
- పెళ్ళి పాటలు (3)
- బాహుబలి (9)
- మరోచరిత్ర (1978) (4)
- మహానటి (2018) (6)
- మా చెల్లి రమ్యభద్రలకు పళ్ళిరోజు శుభాకాంక్షలు (1)
- మేఘసందేశం (1982) (10)
- రక్షాబంధన్ శుభాకాంక్షలు (4)
- రమ్యా నాయుడు సొంత వీడియో మిక్సింగ్ పాటలు (8)
- లలిత గీతాలు (4)
- వర్షం పాటలు (1)
- వినాయకచవితి సందడి (11)
- శ్రీ కృష్ణాష్టమి (11)
- శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (10)
- శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11)
- శ్రీ దేవీ నవరాత్రులు - 2018 (10)
- శ్రీ దేవీ నవరాత్రులు - 2019 (12)
- శ్రీ దేవీ నవరాత్రులు - 2020 (5)
- శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ (3)
- శ్రీరామ నవమి పాటలు (13)
- సంక్రాంతి పండగ పాటలు (19)
- సరిగమలు గలగలలు ... నా సంగీతప్రపంచం (1)
- సినిమాల్లో గోదావరి పాటలు (1)
- సిరివెన్నెల సీతారామశాస్త్రి (6)
- సీరియల్ టైటిల్ సాంగ్స్ (7)
- A. R. రెహమాన్ (130)
- A.R రెహమాన్ తెలుగు హిట్ సాంగ్స్ (4)
- Adiyogi - Isha (10)
- Corona Song (2)
- Director - కృష్ణ వంశీ (1)
- Director - జంధ్యాల (1)
- Director - బాపు (1)
- Director - మణిరత్నం (2)
- Director - రవిబాబు (6)
- Director - రామ్ గోపాల్ వర్మ (4)
- Director - వంశీ (2)
- Director - శేఖర్ కమ్ముల (3)
- Director - K. విశ్వనాధ్ (2)
- Director - K..రాఘవేంద్ర రావు (1)
- Director - K.బాలచందర్ (1)
- Director - S.V. కృష్ణా రెడ్డి (11)
- Happy New Year (7)
- Hero - తారకరత్న (2)
- Hero - నాని (39)
- Hero - మోహన్ బాబు (1)
- Hero - విజయ్ (1)
- Hero - వినోద్ కుమార్ (1)
- Hero - శ్రీరామ్ (4)
- Hero - అజిత్ (12)
- Hero - అబ్బాస్ (6)
- Hero - అరవింద్ స్వామి (17)
- Hero - అర్జున్ (14)
- Hero - అల్లరి నరేష్ (1)
- Hero - అల్లు అర్జున్ Best Songs (10)
- Hero - ఆదిత్య ఓం (5)
- Hero - ఉదయ్ కిరణ్ Best Songs (1)
- Hero - కమల్ హాసన్ Best Songs (10)
- Hero - కళ్యాణ్ రామ్ (1)
- Hero - కార్తి (13)
- Hero - కార్తికేయ (3)
- Hero - కార్తీక్ (12)
- Hero - కృష్ణుడు (2)
- Hero - గోపీ చంద్ (5)
- Hero - చిరంజీవి Best Songs (10)
- Hero - జగపతిబాబు Best Songs (1)
- Hero - జె.డి.చక్రవర్తి (14)
- Hero - తరుణ్ Best Songs (1)
- Hero - దగ్గుబాటి రానా (6)
- Hero - దీపక్ (3)
- Hero - దుల్కర్ సల్మాన్ (5)
- Hero - ధనుష్ (2)
- Hero - నరేష్ Best Songs (2)
- Hero - నవదీప్ (2)
- Hero - నాగ చైతన్య (25)
- Hero - నాగశౌర్య (12)
- Hero - నాగార్జున Best Songs (4)
- Hero - నారా రోహిత్ (4)
- hero - నిఖిల్ (1)
- Hero - నితిన్ (14)
- Hero - పవన్ కళ్యాణ్ Best Songs (2)
- Hero - ప్రభాస్ Best Songs (3)
- Hero - ప్రభు దేవా (12)
- Hero - ప్రశాంత్ (15)
- Hero - బాలకృష్ణ Best Songs (3)
- Hero - బెల్లంకొండ శ్రీనివాస్ (4)
- Hero - భానుచందర్ (16)
- Hero - మంచు మనోజ్ (3)
- Hero - మహేష్ బాబు Best Songs (5)
- Hero - మాధవన్ (11)
- Hero - మోహన్ (11)
- Hero - మోహన్ బాబు (13)
- Hero - మోహన్ లాల్ (7)
- Hero - రజనీకాంత్ Best Songs (2)
- Hero - రమేష్ బాబు (2)
- Hero - రవి తేజ Best Songs (1)
- Hero - రాజశేఖర్ Best Songs (3)
- Hero - రాజా (4)
- Hero - రాజేంద్రప్రసాద్ Best Songs (5)
- Hero - రాజేష్ (7)
- Hero - రాజ్ తరుణ్ (4)
- Hero - రామ్ (15)
- Hero - రామ్ చరణ్ తేజ్ Best Songs (2)
- Hero - వడ్డే.నవీన్ (9)
- Hero - వరుణ్ తేజ్ (13)
- Hero - విక్రమ్ (4)
- Hero - విజయ్ (1)
- Hero - విజయ్ దేవరకొండ (7)
- Hero - వినీత్ (13)
- Hero - వెంకటేష్ Best Songs (4)
- Hero - వెంకట్ (2)
- Hero - వేణు (7)
- Hero - శర్వానంద్ (21)
- Hero - శర్వానంద్ Best Songs (2)
- Hero - శ్రీకాంత్ (43)
- Hero - సచిన్ (4)
- Hero - సాయి కిరణ్ (3)
- Hero - సాయి ధరమ్ తేజ్ (19)
- Hero - సిద్ధార్థ్ Best Songs (4)
- Hero - సుమంత్ Best Songs (3)
- Hero - సుమన్ (18)
- Hero - సురేష్ (5)
- Hero - సుశాంత్ (2)
- hero - హరీష్ (2)
- hero - Akhil (2)
- Hero - Aryan Rajesh (2)
- Hero - Jr.Ntr (37)
- Hero Solo songs (8)
- Hero- సూర్య (2)
- Hero- Surya (9)
- Heroine - అనుష్క (7)
- Heroine - జయప్రద (40)
- Heroine - జయసుధ (38)
- Heroine - రాధిక (11)
- Heroine - రేవతి (1)
- Heroine - శ్రీదేవి (1)
- Heroine - సమంత (4)
- Heroine - సుహాసిని (2)
- Heroine Solo Songs (1)
- Hindi To Telugu Songs (27)
- India (5)
- inspiration (2)
- Lyrics - అనంత శ్రీరామ్ (35)
- Lyrics - చంద్రబోస్ (25)
- Lyrics - భువన చంద్ర (4)
- Lyrics - వేటూరి (2)
- Mangli Songs (5)
- Money Songs (1)
- Movies - 1970s (9)
- Movies - 1990s (27)
- Movies - 2000 - 2010 (9)
- Movies - 2008 (5)
- Movies - 2009 (8)
- Movies - 2010 (3)
- Movies - 2011 (6)
- Movies - 2012 (6)
- Movies - 2013 (4)
- Movies - 2014 (14)
- Movies - 2015 (8)
- Movies - 2016 (32)
- Movies - 2017 (2)
- Movies - 2018 (17)
- movies - 2019 (39)
- Movies - 2020 (10)
- Movies -1980s (21)
- Music - ఇళయరాజా All Time Best Songs (9)
- Music - చక్రి (37)
- Music - దేవిశ్రీ ప్రసాద్ (13)
- Music - రమేష్ నాయుడు (37)
- Music - రాజన్-నాగేంద్ర (1)
- Music - A. R. రెహమాన్ (1)
- Music - M.M. కీరవాణి (12)
- Music - O.P.నయ్యర్ (1)
- Music - R.Pపట్నాయక్ (1)
- My Youtube Channel - N.RajyaLakshmi (25)
- Private Album Songs (5)
- S.P.Balu (1)
- Savitri (1)
- Senior Hero - కృష్ణ (7)
- Senior Hero - కృష్ణంరాజు (1)
- Senior Hero - చంద్రమోహన్ (2)
- Senior Hero - మురళీమోహన్ (5)
- Senior Hero - రంగనాధ్ (2)
- Senior Hero - రాజా (3)
- Senior Hero - రామకృష్ణ (5)
- Senior Hero - శరత్ బాబు (7)
- Senior Hero - శోభన్ బాబు (2)
- Senior Hero - ANR (36)
- Senior Hero - NTR (7)
- Singer - వందేమాతరం శ్రీనివాస్ (16)
- Singer - హరిహరన్ (4)
- Singer - హరిహరన్ Best Songs (1)
- Singer - K. S. చిత్ర (3)
- Singer - K.J.ఏసుదాస్ (1)
- Singer - S.P Balu Best Songs (8)
- Singer -- సిద్ శ్రీరామ్ (3)
- TV Serial Songs (5)
- Women's Day Special Songs (3)
- World Music Day - 2015 (2)