.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

పెళ్ళి పాటలు
ప్రతి మనిషి జీవితంలో ఒక గొప్ప సంతోషం పెళ్ళి. ఎవరిపద్ధతులు, సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నా,జీవితాంతం గుర్తుండిపోయే వేడుకగా పెళ్లి జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.మన తెలుగు సినిమాల్లో ఎన్నో పెళ్లి పాటలు ఉంటాయి. వాటిల్లో నాకు నచ్చిన,అందరికీ ఇప్పటికీ నచ్చే కొన్ని పెళ్ళిపాటలు నా "సంగీత ప్రపంచం"లో..


 1.   శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండీ
 2.  శ్రీరస్తు శుభమస్తు .. శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం 
 3.  సీతారాముల కల్యాణం సకల శుభములకు సోపానం
 4.  తొలిచూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే
 5.  రామ చిలకా పెళ్ళికొడుకెవరే
 6.   మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి
 7.  కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే
 8.  మరదలా రావేలా సరాగాల సందడిలా
 9.   అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
 10.  ముద్దుల జానకి పెళ్ళికి మబ్బులపల్లకి తేవలేనే
 11.  పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది   
 12.  కొంటె బాపుగీతలున్న ముళ్ళపూడి రాతలున్న
 13.  ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి 
 14.  పెళ్లి కళ వచ్చేసిందే బాలా
 15.  శతమానం భవతి మీకు శతమానం భవతి
 16.  మాటే మంత్రము మనసే బంధము
 17.  కళ్యాణరాగాలు మాంగల్య మంత్రాలలో
 18.  మాఘమాసం ఎప్పుడొస్తుందో ...
 19.  దేవతలారా రండి మీ దీవెనలందించండి
 20.  నాలో నువ్వొక సగమై నేనొక సగమై
 21.  నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నేనవనీ
 22.  ఒక దేవత వెలసింది నీకోసమే.
 23.  మేఘాల్లో సన్నాయి రాగం మోగింది
 24.  రామచిలుకల దర్బారులో .. 
 25.  పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు..
 26.  నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట
 27.  సీతే రాముడి కట్నం ..ఆ సీతకు రాముడు దైవం
 28.   సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ
 29.  మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.