"సరిగమలు .. గలగలలు" ఈ పాట నాకు చాలా చాల ఇష్టం కంటే ఎక్కువే.
నాకు ఇష్టమైన నా ఈ "సంగీత ప్రపంచం"
పేరు కూడా ఈ పాట నుండి పెట్టిందే.
పేరు కూడా ఈ పాట నుండి పెట్టిందే.
"ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో"
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో"
నిజమే కదా అలా నా హృదిలో ఉన్న సంగీతానికి సంబంధించిన
అనుభూతులను భద్రపరచుకుంటున్న
అనుభూతులను భద్రపరచుకుంటున్న
నా "సరిగమలు .. గలగలలు" బ్లాగ్,అలాగే
ఈ "సరిగమలు .. గలగలలు" పాట
రెండూ నాకెప్పటికీ ప్రియమైనవే .
రెండూ నాకెప్పటికీ ప్రియమైనవే .
సరిగమలు గలగలలు ...
My Video